Home » Gatchibauli
జమ్ముకశ్మీర్‌కు చెందిన కృతి సంభ్యాల్.. గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తోంది. మరో ఇద్దరితో కలిసి ఓ అపార్ట్మెంట్లో ఉంటోంది. నిన్న ఫ్లాట్‌లో రూమ్మేట్స్ లేని టైం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
గాయపడిన విద్యార్థిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. విద్యార్థికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు.
ఎంతో విలువైన భూమిని గచ్చిబౌలిలో కేటాయించినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. 50 కోట్ల రూపాయలు నిర్మాణానికి కేటాయించడం ముందడుగు అన్నారు.