GATE 2019 Exams

    నేటి నుంచి గేట్ పరీక్షలు

    February 2, 2019 / 04:19 AM IST

    దేశవ్యాప్తంగా ఉన్న IIT, NIT తో పాటు ఇతర విద్యా సంస్థల్లో  M-TECH, PHD కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు ఈ నెల 2, 3, 9, 10 తేదీల్లో గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ (GATE) పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు, రెండో దశ మధ్యాహ్నం 2.30 నుంచ�

10TV Telugu News