GATE 2024 Registration

    GATE 2024 Application : గేట్ 2024 దరఖాస్తు గడువు పొడగింపు

    October 1, 2023 / 01:23 PM IST

    రాత పరీక్ష 3, 4, 10 మరియు 11 ఫిబ్రవరి 2024న నిర్వహించనున్నట్లు ఇప్పటికే తేదీలను ప్రకటించారు. అభ్యర్థులు 3 జనవరి 2024 నుండి అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

10TV Telugu News