Gatorade Sports Science Institute

    నా ఫ్యామిలీ, కోచ్ గోపిచంద్‌తో ఎలాంటి విభేదాల్లేవ్ : పీవీ సింధు

    October 20, 2020 / 05:05 PM IST

    PV Sindhu  Rift With Family, Coach  : తన కుటుంబంలో గొడవల తర్వాత తాను నేషనల్ క్యాంప్ విడిచిపెట్టి.. యూకే వెళ్లానట్టు వచ్చిన వార్తలను భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కొట్టిపారేసింది. తన ఫ్యామిలీతో కానీ కోచ్ పుల్లెల గోపిచంద్ తో కానీ తనకు ఎలాంటి విభేదాలు లేవని ఇన�

10TV Telugu News