Gaurav Dutt

    నా చావుకు సీఎంనే కార‌ణం : మాజీ IPS సూసైడ్ నోట్‌

    February 25, 2019 / 07:32 AM IST

    మాజీ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి సీఎం మమతా బెనర్జీయే కారణమని సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయాడు. ఈ నోట్ ఇప్పుడు ప‌శ్చిమ బెంగాల్‌లో రాజ‌కీయ దుమారం రేపుతోంది. 1986 బ్యాచ్‌కు చెందిన గౌర‌వ్ ద‌త్.. ఫిబ్రవరి 19న ఆత్మ‌హ‌త్య చేసుక�

10TV Telugu News