Home » GAURI LANKESH
జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుడు మోహన్ నాయక్‌కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నాయక్ కు మొదటిసారి బెయిల్ లభించింది. బెంగళూరు శివార్లలోని కుంబళగోడులో నాయక్ ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు సాక్షులు చెప్పారు....
జర్నలిస్ట గౌరీ లంకేష్ హత్య కేసులో ఆర్ఎస్ఎస్ హస్తం ఉందంటూ చేసిన ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.లంకేష్ హత్యతో ఆర్ఎస్ఎస్‌కు ముడిపెట్టడం ద్వార�