Home » Gautam Adani Group
అదానీ గ్రూప్‌లోని కొన్ని కంపెనీల లెక్కలను ఆడిట్ చేసేందుకు స్వతంత్ర అకౌంటింగ్ ఆడిట్ సంస్థ గ్రాంట్ థోర్నటన్ (Grant Thornton) ను నియమించుకున్నట్లు తెలిసింది. హిండెన్‌బర్గ్ నివేదికలోని ఆరోపణలను తిప్పికొట్టేందుకు, అదానీ గ్రూప్‌ను మళ్లీ గాడిలో పెట్ట�
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రభావంతో భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం కుదేలవుతోంది. గత నాలుగు రోజులుగా అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. దీంతో బ్లూమ్‌బెర్గ్ ప్రపంచ బిలియనీర్స్ జాబితాలో టాప్ -10 నుంచి గ�
అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల విలువ పెంచడంలో అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికే అదానీ గ్రూప్ షేర్లు విలువ అమాంతం తగ్గిపోవటానికి కారణమైంది. అయితే, ఈ నివేదికను అదానీ గ్రూప్ ఖండించి�
గౌతమ్ అదానీ.. ప్రస్తుతం ఈ పేరు భారత్ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. గత కొన్నేళ్లుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వస్తున్న అదానీ.. కీలక రంగాల్లో తన వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఫలితంగా ప్రపంచ కుబేరుల్లో మూ�
ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో భారతీయ సంపన్నుడు, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీ దూసుకెళ్తున్నారు. ఏడాదిలోనే రికార్డు స్థాయిలో అతని ఆస్తుల విలువ పెరగడంతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టి అదానీ నా�
గౌతమ్ అదానీ.. పరిచయం అవసరం లేని పేరు. ఒక్కడుగా మొదలై లక్షల మందికి తోడై.. ఎవరూ కనీసం టచ్ చేయలేని స్థాయిలో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. వంట నూనెల నుంచి విద్యుత్ వెలుగుల వరకు.. ప్రతీ రంగంలో ఆయన పట్టిందల్లా.. ముట్టిందల్లా బంగారం అవుతోంది. అ�