GAUTAM BUDH NAGAR

    ఏప్రిల్ 30వరకు నోయిడాలో 144సెక్షన్

    April 5, 2020 / 10:07 AM IST

    కరోనా కేసులు రోజురోజుకీ భారత్ లో పెరిగిపోతుండటం,ముఖ్యంగా పొరుగునున్న ఢిల్లీలో తబ్లిగీ జమాత్ సభ్యుల కారణంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో నోయిడా అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. 144 సెక్షన్ విధింపును ఏప్రిల్-30,2020వరకు పొడించేలా �

10TV Telugu News