Home » Gautam Gambhir
ఒక ఆటగాడిని ఎందుకు తొలగించాలి? ఎందుకు ఎంచుకోవాలి అనేదానికి ప్రమాణం వయస్సు కాకూడదు. ఫామ్ మాత్రమే ప్రమాణంగా ఉండాలని గంభీర్ అన్నారు.
Legal notice to Sreesanth : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ చిక్కుల్లో పడ్డాడు. అతడికి లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సి) నిర్వాహకులు లీగల్ నోటీసులు పంపారు.
Sreesanth vs Gautam Gambhir : భారత మాజీ క్రికెటర్లు అయిన గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ లు లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సి)లో ఆడుతున్నారు.
Legends League Cricket 2023 : టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లు అయిన గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ ల మధ్య గొడవ జరిగింది.
నటి పాయల్ ఘోష్ సోషల్ మీడియాలో తన ట్వీట్స్‌తో సంచలనం సృష్టిస్తుంటారు. ఇద్దరు క్రికెటర్ల గురించి తాజాగా పాయల్ పెట్టిన ట్వీట్లు దుమారం రేపుతున్నాయి.
Gautam Gambhir-Rahul Dravid : కోచ్ రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ అతడిపై విశ్వాసం ఉంచిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అతడి పదవి కాలాన్ని పొడిగించింది.
Rahul Dravid future : టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగిసింది. అయితే.. భారత క్రికెట్ కోచ్‌గా అతడు మళ్లీ కొనసాగుతాడా..? లేదా అన్న అంశం పై ఇంకా స్పష్టత రాలేదు.
T20 World Cup : టీ20లకు కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధత్యలు నిర్వర్తించాలని, అతడి సారథ్యంలోనే టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ 2024లో బరిలోకి దిగాలని సూచించాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.
Gautam Gambhir Quits LSG : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కేజ్రీవాల్ వైఖరి వల్లే ఢిల్లీలో పిల్లలు బాధపడుతున్నారని ఆరోపించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై తాను బుధవారం ఒక వైద్యుడితో మాట్లాడానని చెప్పారు.