Home » Gautam Gambhir
అయినా ఆయన పేరు రేసులో ముందువరుసలో ఉంది. గతంలో టీమిండియా ఓపెనర్‌గా..
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
కేకేఆర్ జట్టు మెంటర్ గా గంభీర్ వచ్చిన తరువాత ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ తో పాటు, బౌలింగ్ అటాక్ ను కూడా మార్చేశారు.
టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానంలో ఎవరు వస్తారు ? అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
టీమ్ఇండియా టీ20, వన్డే ప్రపంచకప్ నెగ్గడంలో గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు.
టీమ్ఇండియా హెచ్ కోచ్ పదవిని రాహుల్ ద్రవిడ్ తరువాత మాజీ ఆటగాడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ చేపట్టనున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
ఐపీఎల్ 17వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఈ టోర్నీ ముగిసిన వారం వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ సహనం కోల్పోయాడు. ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో ఆఖరి బంతి వరకు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో రూ.24.75 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి మరీ ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది.