Home » Gautam Gambhir
గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సాహిద్ అఫ్రిది స్పందించారు. గంభీర్ అభిప్రాయాన్ని తప్పుపట్టడంతో పాటు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
లక్నో సూపర్ జెయింట్స్ వ్యూహాత్మక సలహాదారుగా భారత మాజీ ప్లేయర్, సీనియర్ సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇటీవల నియామకం అయ్యారు
డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final) మ్యాచ్‌లో టీమ్ఇండియా(Team India) ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 10 ఏళ్ల తరువాత ఐసీసీ(ICC) ట్రోఫీని నెగ్గే అవకాశాన్ని భారత్ కోల్పోయింది.
ఇటీవల ముగిసిన ఐపీఎల్(IPL)లో లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir), బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లి(Virat Kohli) ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం పై తొలిసారి గౌతమ్ గంభీర్ స్పందించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ సాధించడంపై మాజీ క్రికెటర్ గౌతమ్, లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో స్పందించారు.
లక్నో మెంటార్ గంభీర్ గురించి నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ మధ్యలో అభిమానుల కారణంగా మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. ఆటగాళ్లపై కొందరు అభిమానులు నాణేలు లాంటివి విసిరివేసినట్లు తెలుస్తోంది.
గౌతమ్ గంభీర్‌తో గొడవ జరిగిన మరుసటి రోజే విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మతో కలిసి గుడికి వెళ్లాడు. ఎప్పుడు సమయం దొరికినా వీరిద్దరు ఆధ్మాతిక యాత్రకు వెలుతుంటారు.
గంభీర్‌తో గొడవపై స్పందించిన కోహ్లీ..
గంభీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘‘మన జట్టుకు విదేశీ కోచ్ లు అవసరం లేదు. మన జట్టును, క్రికెట్ ను వాళ్లు నాశనం చేస్తారు. భారతీయ కోచ్ లలో ఏ లోపం ఉంది. వాళ్లు చేసిన తప్పు ఏమిటి? మన దేశ కోచ్ లాల్ చంద్ రాజ్ పుత్ కోచ్ గా ఉన్న సమయంలోనే మన జట్టు ఐసీసీ టీ20-200