Home » Gautam Ghattamaneni Birthday Celebrations
అమెరికాలో మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని పుట్టిన రోజు వేడుకలు ఘనంగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్యలో సెలబ్రేట్ చేసారు.
గౌతమ్ తన ఫ్యామిలీతో కలిసి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. మహేష్ బాబు, నమ్రత, సితార, తన బంధువులు కొంతమంది సమక్షంలో గౌతమ్ కేక్ కట్ చేసి బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నాడు.