Home » Gautam Raghavan
భారతీయ అమెరికన్ గౌతమ్ రాఘవన్‌కు యూఎస్ వైట్‌హౌజ్‌లో కీలక పదవి దక్కింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారతీయ సంతతికి చెందిన రాఘవన్‌కు కీలక బాధ్యతలను అప్పగించారు.