gauth

    వినూత్న నిరసన : మా ఎంపీ కనపడుట లేదు 

    November 17, 2019 / 02:42 PM IST

    తమ నియోజక వర్గంలోని సమస్యను పరిష్కరించటంలో ఎంపీ అలసత్వం వహించాడని అలిగిన ప్రజలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. భారత మాజీ  క్రికెటర్, బీజేపీ ఎంపీ,  గౌతమ్ గంభీర్ కనపడటం లేదని ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. ఆదివారం ఢిల్లీలోని ఐటీవో ప్రాంతంల

10TV Telugu News