Home » Gautham Menon Wants to Play Villain Role in Vijay Thalapathy
ప్రేమకథలు తీయడంలో మంచి నేర్పరి అయిన గౌతమ్ మీనన్, ఇప్పటికే ఎన్నో అందమైన ప్రేమకథలు అందించాడు. ఇక ఇటీవల కాలంలో దర్శకుడి గానే కాదు నటుడి గాను ఫుల్ బిజీ అవుతున్నాడు ఈ ప్రేమ కథా దర్శకుడు. 'సీతారామం' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలోనూ నటించిన ఈ డైరెక్టర్..