Gavi Reddy

    మాడుగుల పాలిట్రిక్స్ : ఒకే కుటుంబం మూడు పార్టీల్లో ముగ్గురు

    March 25, 2019 / 06:38 AM IST

    మాడుగుల  : ఏపీలో ప్రచారాల జోరు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో పలు కుటుంబాలకు చెందిన వారు వేర్వేరు పార్టీలలో కొనసాగుతుంటారు. ఈ క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరు వ్యక్తులు మూడు పార్టీల తరపున పోటీకి సిద్ధపడుతున్నారు.  భార్యభర్తలు, అన్నదమ

10TV Telugu News