Home » Gay Marriage
కోల్కతాకు చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కులు ఇటీవల వివాహం చేసుకున్నారు. జూలై 3న ఆదివారం జరిగిన పెండ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరు ఒక్కటయ్యారు. అభిషేక్ రే, చైతన్య శర్మల వివాహ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.