Home » Gaya district
‘పొరుడు వాడు చల్లగా ఉంటే పొయ్యిలోకి ఊక అయినా దొరుకుతుంది..పక్కవాడు పచ్చగా ఉంటే పచ్చడి మెతుకులైనా దొరుకుతాయి’ అన్నారు పెద్దలు. కానీ నేటి కాలంలో ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా ఉంటున్నారు. నేను బాగుండాలి..నా కుటుంబం బాగుండాలి అంతే చాలు ఎవరు �