Home » Gayatri Bhardwaj Photos
హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ తాజాగా బడ్డీ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇలా వైట్ డ్రెస్ లో అలరించింది.
రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో బాలీవుడ్ బ్యూటీ గాయత్రి భరద్వాజ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న గాయత్రి.. క్యూట్ క్యూట్ గా ఫోటో లెన్స్ కి ఫోజులిచ్చి ఆకట్టుకుంటుంది.