Home » Gayatri Devi
గాయత్రీ మంత్రం జపిస్తే ఆనందంతో పాటు మంచి ఆలోచనలు, ఆత్వవిశ్వాసం పెంపొందుతాయి.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ వారు శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజున ఆశ్వయుజ శుధ్ధ తదియ శనివారం నాడు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడవ రోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ముగ్గురమ్మలగన్న మూలపుటమ్మ కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మ�