Home » Gaza operation
మా బందీలను వదిలేస్తే రేపే యుద్ధం ముగిస్తాం!
హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఈ నెల 7న జరిగిన ఐడీఎఫ్ దాడుల్లో ప్రధాన సూత్రధారి సిన్వార్ మృతిచెందాడని ఇజ్రాయెల్ ధృవీకరించింది.