Gaza rocket barrage

    Israeli Airstrikes : గజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 20 మంది దుర్మరణం

    May 11, 2021 / 09:45 AM IST

    ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నార్త్ గజాపై ఇజ్రాయెల్ దళం వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో హమాస్ కమాండర్‌తోపాటు 20 మంది మృతిచెందారు. జెరూసలెంలోని అల్-ఆక్సా మసీదు ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్నాయి.

10TV Telugu News