Home » Gaza rockets
ఇజ్రాయిల్ బలగాలు, హమాస్ ఉగ్రవాదుల మధ్య దాడులు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. గాజా నుంచి ఉగ్రవాదులు ప్రయోగించే రాకెట్లను ఇజ్రాయెల్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ ఆకాశంలో దూసుకొచ్చే రాకెట్లను సమర్థవంతంగ