Home » Geetha Madhuri Son
నటుడు నందు - సింగర్ గీతామాధురిల తనయుడు ధృవధీర్ తారక్ మొదటి పుట్టినరోజు వేడుకలను ఇటీవల ఘనంగా సెలబ్రేట్ చేసారు. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా పిల్లలతో కలిసి నందు - గీతా మాధురి క్యూట్ ఫ్యామిలీ ఫోటోలు వైరల్ గా మారాయి.
ఈ బాబు పుట్టాక ఇప్పటివరకు బాబుని చూపించలేదు. తాజాగా బాబు పుట్టి ఆరు నెలలు కావడంతో ఓ స్పెషల్ ఫోటోషూట్ చేసి బాబు ఫోటోలను షేర్ చేశారు