Home » Geethika Tiwary Photos
తమిళ్ భామ గీతికా తివారి తెలుగులో అహింస సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. రానా తమ్ముడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న అహింస సినిమా జూన్ 2న విడుదల కానుంది. తాజాగా ప్రెస్ మీట్ లో ఇలా పద్దతిగా పంజాబీలో ఫొటోలకు ఫోజులిచ్చింది.