-
Home » gellu srinivas yadav
gellu srinivas yadav
Huzurabad Constituency: హుజూరాబాద్ బరిలో బీఆర్ఎస్ ఎవరిని పోటీకి దించబోతోంది?
నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న హుజూరాబాద్ లో.. ఇప్పుడు బీజేపీ జెండా పాతేసింది. పోరాడి ఓడిన స్థానాన్ని.. ఎలాగైనా తిరిగి గెలవాలన్నదే బీఆర్ఎస్ టార్గెట్.
T.Congress : హుజూరాబాద్ ఫలితంపై హై కమాండ్ సీరియస్.. నివేదిక ఇవ్వాలంటూ ఆదేశం
హుజూరాబాద్ బై పోల్ రిజల్ట్ తెలంగాణ కాంగ్రెస్లో రీ సౌండ్ చేస్తోంది. ఫలితం ఘోరంగా రావడంతో.. ఇంటా బయటా పోరును హస్తం పార్టీ తట్టుకోలేకపోతోంది.
Gellu Srinivas Yadav: హుజురాబాద్ ఓటమికి నైతిక బాధ్యత నాదే -గెల్లు శ్రీనివాస్
పేదరికాన్ని చూడకుండా ఉద్యమంలో పనిచేశాననే ఒకే ఒక్క కారణంతో టిక్కెట్ ఇచ్చిన కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్.
Amit Shah : తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు.. తెలుగులో అమిత్ షా ట్వీట్
హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ ఆయన తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు..
Huzurabad : ఈటల మెజారిటీ ఎంతో తెలుసా…? రౌండ్ వారీగా ఓట్ల వివరాలు
ఈటల రాజేందర్ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. భారీ మెజారిటీ దిశగా సాగి గెలుపు జెండా ఎగరేశారు.
Huzurabad Bypoll Result: ఈటల ఎలా గెలిచారు? దళితబంధు ప్రారంభించిన గ్రామంలోనూ బీజేపీదే హవా!
ఉత్కంఠగా సాగిన హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓటర్లు చివరకు బీజేపీకే పట్టంకట్టారు.
TPCC Chief Revanth Reddy : హుజూరాబాద్ అపజయం పూర్తి బాధ్యత నాదే-రేవంత్ రెడ్డి
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవానికి తానే బాధ్యత వహిస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Huzurabad Bypoll : ఓటేసేందుకు క్యూ కట్టిన ఓటర్లు, 3 గంటల వరకు 61.66 శాతం పోలింగ్
హుజూరాబాద్ ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.63 శాతం నమోదయింది.
Huzurabad : హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు
హుజూరాబాద్ అభ్యర్థిగా కొండా సురేఖ సహా.. పలు పేర్లు వినిపించినప్పటికీ... అనేక చర్చోపచర్చల తర్వాత.... బల్మూరి వెంకట్ కు టికెట్ ఇవ్వాలని పీసీసీ నిర్ణయించింది.
Kaushik Reddy : గెల్లు శ్రీనివాస్ ను గెలిపించి కేసీఆర్ కు గిఫ్ట్ ఇవ్వాలి : పాడి కౌశిక్ రెడ్డి
రాబోయే కాలానికి మన ఎమ్మెల్యే గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.