Home » Gemini Ultra
Google Gemini Ultra : గూగుల్ బార్డ్ జెమినిగా మారింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం గూగుల్ స్టాండర్డ్లోన్ జెమిని యాప్ కూడా వచ్చేసింది. ఇప్పుడు జెమిని అల్ట్రా వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది.