Home » Gender change surgery
పాఠశాలలో ఆమె ప్రవర్తన కారణంగా, చాలా మంది ఆమెను అబ్బాయి అని పిలిచేవారట. అయితే ఆ పిలుపు తనకు నచ్చేదని అంటోంది సోనమ్. సోనమ్ ప్రకారం.. మొదటి నుంచి తనను తాను అమ్మాయిగా అంగీకరించలేదు