-
Home » generative AI
generative AI
Google AI Features India : గూగుల్లో ఏఐ ఆధారిత కొత్త సెర్చ్ ఫీచర్లు.. భారతీయ యూజర్లు ఎలా వాడొచ్చు? పూర్తి వివరాలు మీకోసం..!
August 31, 2023 / 03:49 PM IST
Google AI Features India : భారతీయ యూజర్ల కోసం గూగుల్ సరికొత్త ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఫీచర్లను ప్రవేశపెడుతోంది. భారత్, జపాన్లోని యూజర్ల కోసం గూగుల్ సెర్చ్ టూల్లో జెనరేటివ్ AIని అందిస్తోంది. స్థానిక భాషలలో టెక్స్ట్ లేదా విజువల్ రిజల్ట్స్ చూడవచ్చు.