Home » genome
ఈ ఏడాదికి సంబంధించి నోబెల్ బహుమతుల ప్రకటన సోమవారం ప్రారంభమైంది. వైద్య శాస్త్రంలో స్వీడన్‌కు చెందిన స్వాంటె పాబోకు నోబెల్ బహుమతి లభించింది. అంతరించిపోయిన మానవ జాతి జన్యు ఆవిష్కరణలకుగాను ఆయనకు ఈ బహుమతి లభించింది.
కరోనా వైరస్. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగుచూసిన ఈ మహమ్మారి చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ 180 దేశాలకు