Home » Genome sequencing
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కోవిడ్ విజృంభిస్తుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. పాజిటివ్ కేసుల శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.
దేశ రాజధాని ఢిల్లీకి కూడా ఒమిక్రాన్ టెన్షన్ పట్టుకుంది. ఏకంగా 12 ఒమిక్రాన్ అనుమానిత కేసులను అధికారులు గుర్తించారు. అధికారులు వారిని లోక్ నాయక్ ఆస్పత్రికి తరలించారు.
Increasing corona strain cases in india : భారత్ లో కరోనా స్ట్రెయిన్ కేసులు పెరుగుతున్నాయి. యూకే నుంచి వచ్చిన వారిలో మరో ఐదుగురికి కరోనా స్ట్రెయిన్ సోకినట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా కరోనా స్ట్రెయిన్ కేసులు 25 కు చేరాయి. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఆ కేసులను నిర్ధ�