-
Home » gently stretching
gently stretching
రాత్రిసమయంలో కండరాల తిమ్మిరి,పట్టుకుపోవటం వంటి సమస్యలతో బాధపడుతున్నారా ? సమస్యను తగ్గించే అద్భుతమైన ఆహారాలు మీకోసం !
November 2, 2023 / 10:59 AM IST
మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న ఆహారాలలో గింజలు , విత్తనాలు ప్రధానమైనవి. కండరాల ఆరోగ్యానికి ,కండరాల నొప్పిని తగ్గించడానికి ఇవి బాగా ఉపకరిస్తాయి. బాదం, వేరుశెనగ మరియు పొద్దుతిరుగుడు విత్తనాల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.