-
Home » Geomagnetic Storm
Geomagnetic Storm
దూసుకొస్తున్న సౌర తుఫాను.. భూమిపై ఎలాంటి ప్రభావం చూపనుంది? శాటిలైట్లు, జీపీఎస్ వ్యవస్థలకు..
October 11, 2026 / 07:40 AM ISTSolar Storm : సూర్యుడిలో సంభవించిన రెండు భారీ విస్ఫోటాలు కారణంగా ఆదివారం భూమిని శక్తిమంతమైన సౌర తుపాను తాకనుంది. దీని ప్రభావంతో భూమి అయస్కాంత క్షేత్రంలో మార్పులు చోటుచేసుకోవచ్చని అంచనా.
భూమి వైపు దూసుకొస్తున్న భారీ సౌర తుపాను.. సూర్యుడి భారీ విస్ఫోటనంతో ఇస్రో, నాసా అప్రమత్తం
June 8, 2026 / 09:11 AM ISTSolar Storm to Hit Earth: సూర్యుడి ఉపరితలంపై సంభవించిన భారీ విస్ఫోటనం (Solar Storm) కారణంగా వెలువడిన ప్లాస్మా మేఘం సోమవారం భూమిని తాకనుంది.
Sun Explosion : మరో ముప్పు.. దూసుకొస్తున్న సౌర తుఫాన్.. ఈరోజు ఏ క్షణమైన భూమిని ఢీకొట్టే ఛాన్స్..!
March 31, 2022 / 08:57 AM ISTSun Explosion : భూమికి మరో ముప్పు ముంచుకొస్తుంది. దూసుకొస్తున్న సౌర తుఫాన్ (మార్చి 31)న భూమిని ఢీకొట్టే అవకాశం ఉంది. సౌర తుఫాను కారణంగా భూమిపై తీవ్ర ప్రభావం చూపనుంది.