Georgia family

    క్రిస్మస్ ట్రీలో గుడ్లగూబ.. అనుకోని అతిథితో షాక్!

    December 21, 2019 / 10:35 AM IST

    క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. ప్రతిఒక్కరూ తమ ఇంటిని క్రిస్మస్ ట్రీలతో అందంగా అలకరించుకుంటున్నారు. అందరిలానే జార్జియాకు చెందిన కుటుంబం కూడా ఎత్తైన క్రిస్మస్ ట్రీని తమ ఇంట్లో ఏర్పాటు చేసి అందంగా అలకరించారు. కొన్నిరోజుల తర్వాత వారు అ�

10TV Telugu News