Home » German Woman Killed
తాను చనిపోయినట్లు కుటుంబ సభ్యులను నమ్మించేందుకు ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. తనను పోలిన మరో మహిళను వెతికి మాయమాటతో నమ్మించి హత్యచేసింది. 50సార్లు ఆ మహిళపై దాడిచేసి కారులో పడేసింది. మహిళ మృతదేహాన్ని స్వాధీనంచేసుకున్న పోలీసులు కేసు విచారణ �