Home » Germany Low Vaccination
జర్మనీలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కొత్త పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 50వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.