Home » Get rid of dry skin problem in winter with natural tips!
చర్మం పొడిబారడంతో బాధపడేవారికి పాలు మంచి ఎంపిక. పాలలో కాటన్ బాల్‌ను నానబెట్టి ముఖమంతా అప్లై చేసి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మ నూనెలను చెక్కుచెదరకుండా ఉంచుతూ చర్మానికి తేమను అందించడంలో సహాయపడే లక్షణాలు పాలల్లో ఉన్నాయి.