Home » Ghantasala Venkateswara Rao
Ghantasala: గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్ కన్నుమూశారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో కొన్నిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకుంటున్న రత్నాకర్.. ఇవాళ(10జూన్ 2021) ఉదయం తుదిశ్వాస విడిచారు. కరోనా సోకి కోలుకు�