Home » Ghaziabad Man Shot
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం మోజులో ఓ మహిళ కట్టుకున్న భర్తనే చంపేసింది. శవాన్ని ఇంట్లోనే పాతి పెట్టింది. నాలుగేళ్ల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.