GHMC Challan

    మోహన్ బాబుకు భారీ జరిమానా

    February 18, 2021 / 09:41 PM IST

    Mohan Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్‌ బాబుకు బల్దియా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫైన్ వేసింది. ఎల్‌ఈడీ లైట్లతో కూడిన భారీ హోర్డింగ్‌ను ఇంటి బయట ఏర్పాటు చేసినందుకు గాను ఏకంగా లక్ష రూపాయల భారీ జరిమానా విధించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఈవీడీఎం �

10TV Telugu News