Home » GHMC Council Meeting
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన సమయం నుంచి బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై చర్చ జరపాలంటూ పట్టుబట్టారు.
GHMC కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. శానిటేషన్పై చర్చ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
టీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ అని కాకుండా.. ప్రభుత్వం ఇస్తోందని మాట్లాడాలని డిమాండ్ చేశారు.