Ghmc disaster dept. Emergency

    Hyderabad Rains: నగరంలో వర్ష బీభత్సం.. సహాయం కోసం ఫోన్ చెయ్యండి

    October 14, 2020 / 01:36 AM IST

    Hyderabad Rains: హైదరాబాద్ నగరంలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయు గుండంగా సాగుతుంది. వాయు గుండం అల్ప పీడనంగా మారగా ఈ సమయంలో వర్షం కుండపోతగా కురుస్తుంది. రేపు(బుధవారం) మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి సాగవచ్చునని వాతావరణ శాఖ అంచ�

10TV Telugu News