-
Home » GHMC Free PickUp
GHMC Free PickUp
ఇంట్లో పాత ఫర్నిచర్ ఉందా? సింపుల్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.. వాళ్లే వచ్చి తీసుకెళ్తారు ఫ్రీగా
July 7, 2026 / 11:11 AM ISTహైదరాబాద్ నగరంలో వీధుల్లో పాత పరుపులు, ఇతర గృహోపకరణాలను పారవేయడంపై జీహెచ్ఎంసీ(GHMC) ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.