Home » Ghosty
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్, పెళ్లి తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే ఓ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ ఇప్పుడు మళ్లీ వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యింది. ఇప్పట�
తాజాగా కాజల్ నటించిన ఘోస్టీ అనే తమిళ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. కాజల్, యోగిబాబు ముఖ్య పాత్రలో, కాజల్ పోలీసాఫీసర్ గా నటించిన ఘోస్టీ సినిమా ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయింది. కామెడీ కథాంశంతో..............