Ghunna

    అంబేద్కర్ విగ్రహం ధ్వంసం : దళిత సంఘాల ఆందోళన 

    September 10, 2019 / 08:02 AM IST

    భారత రాజ్యంగకర్త భీమ్ రావు రాంజీ అంబేద్కర్‌కు ఉత్తరప్రదేశ్లో అవమానం జరిగింది. సహారాన్ పూర్‌ ఘున్నా గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంబేద్కర్ విగ్రహం తల, కుడిచేతిని విరిచేశారు.  దీంతో ద�

10TV Telugu News