Home » Gift Shops
వాలెంటైన్స్ డేకు ఆరు రోజుల ముందుగానే నగరంలోని సందడి అంతా గిఫ్ట్‌షాపుల్లో కనిపిస్తోంది. హృదయమెక్కడో లేదండి మా షాపులు చూడరండి అంటూ గిఫ్ట్‌షాపులు ముస్తాబయ్యాయి. వీటిలో కేవలం గ్రీటింగ్ కార్డులో, ఫ్లవర్ బోకేస్ మాత్రమే కాదండోయ్ వెరైటీగా మనం వా�