-
Home » GiGi
GiGi
నాన్న ప్రపంచాన్నే మార్చేశాడు : జార్జ్ కూతురు వీడియో..కన్నీళ్లు ఆగవు
June 5, 2020 / 02:24 AM IST
నాన్న ప్రపంచాన్నే మార్చేశాడు..పోలీసు హత్యకు గురైన..జార్జ్ ఫ్లాయిడ్ (46) కూతురు చెబుతున్న మాటలు..అందర్నీ కంటతడిపెట్టిస్తున్నాయి. చిన్నారి చెబుతున్న మాటలకు నెటిజన్లు శోక సంద్రంలో మునిగిపోయారు. నల్లజాతి వ్యక్తి జార్జ్ మెడపై కాలుపెట్టి నొక్కి చ�