-
Home » Gilead
Gilead
కరోనాకు రెమెడెసివర్ కరెక్ట్ మెడిసిన్ అంటోన్న గిలీద్.. మాకొద్దంటున్న ఇండియా
May 1, 2020 / 05:18 AM IST
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గిలీద్ సైన్సెస్ కరోనాపై సక్సెస్ సాధించామని చెప్తుంది. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు తయారుచేసిన ‘రెమిడెసివిర్’ కరెక్ట్ మెడిసిన్ అని చెప్తుంది. శరీరంలోకి ప్రవేశించిన వైరస్ వృద్ధి చెందకుండా ఇది అడ్డుకుంట