Home » Gilgit-Baltistan Region
గుజ్జర్ కుటుంబానికి చెందిన 25మంది పీఓకే నుంచి ఆస్టోర్ కు తమ పశువులను తీసుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. హిమపాతం కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని చెప్పారు.