Home » Giloy
రక్తాన్ని శుభ్రపరిచే గుణాలు తిప్పతీగలో ఉంటాయి. పలు రకాల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడగల గుణాలు తిప్పతీగలో ఉంటాయి. కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పకుండా చేయగలదు. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.
తిప్పతీగ ఆరోగ్యానికి మంచిది కాదా? తిప్పతీగ వాడితే లివర్ డ్యామేజ్ అవుతుందా? అసలు ఇందులో వాస్తవం ఎంత? నిపుణులు ఏమంటున్నారు?
ప్రపంచవ్యాప్తంగా జీవితాలను ప్రభావితం చేస్తున్న కరోనావైరస్కు వ్యాక్సిన్ కనుగొనేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ వ్యాధికి వ్యాధి నుంచి కోలుకునేందుకు మందు తన దగ్గర ఉన్నట్లుగా యోగా గురువు, పతంజలి వ్యవస్థాపకుడు బాబా రామ్